జాతి వైరం అనేది జంతువులకు, జంతువులకూ మధ్య ఉండడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి జాతి వైరం లేకుండా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తాయి. గతంలో ఆవు దూడకి ఒక కుక్క పాలివ్వడం గానీ, పందికి ఆవు పాలు ఇవ్వడం గానీ, అలానే ఒక బాలుడికి ఆవు తల్లిలా దగ్గరకు తీసుకుని పాలు ఇవ్వడం గానీ ఇలా ఆశ్చర్యపోయే విధంగా జంతువులు మిగతా జీవుల పట్ల ప్రేమను చూపించాయి. తాజాగా ఒక శునకం ఒక మేకపిల్లను పుట్టినప్పటి నుంచి పాలిస్తూ వస్తుంది.
మాతృత్వం.. ప్రతీ స్త్రీ కోరుకునే మధురమైన అనుభూతి. ఇక మాతృత్వాన్ని మించిన వరం కంటే.. ఈ ప్రపంచంలో మరోటి లేదు అని ప్రతి అమ్మ చెప్పే మాట. ఇక ఎదిగే బిడ్డను పొత్తికడుపుల్లో పడుకోబెట్టుకుని పాలు ఇస్తు ప్రతి తల్లి మురిసిపోతుంటుంది. అయితే కొన్ని కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో బిడ్డ ఏడ్చినప్పుడు పాలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా తల్లి ధరించే దుస్తులు ఇందుకు కారణం అవుతాయి. అయితే తాజాగా పబ్లిక్ ప్లేస్ లోనూ కంఫర్టబుల్ గా […]
స్పెషల్ డెస్క్- అందాల భామ, బాలీవుడ్ నటి లిసా హెడెన్ తెలుసు కదా. హిందీలో హౌస్‌ఫుల్ 2, క్వీన్ తదితర సినిమాల్లో నటించింది లిసా. ఇక 2016లో ప్రముఖ బిజినెస్ మెన్ డినో లల్వానీని పెళ్లాడింది లిసా హెడెన్. వీరికి ఇద్దరు జాక్, లియో మగ బిడ్డలు ఉండగా, తాజాగా మూడో బిడ్డకు జన్మనిచ్చింది లిసా. తమ కుటుంబంలోకి జూన్‌లో కొత్త అతిధి రాబోతున్నారంటూ ఫిబ్రవరిలో ప్రకటించింది లీసా హెడెన్. ఆ తరువాత కొన్ని రోజులు సోషల్ […]