డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆదిపురుష్’కు అన్నీ కలిసొస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో విజయ్, అజిత్ పోటా పోటీగా నిలుస్తారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో తెలుగు హీరోగా పరిచయం అయినప్పటికీ తమిళ నాట మంచి విజయాలు అందుకొని అక్కడే స్థిరపడ్డాడు. తన సహనటి షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. స్టార్ హీరో […]
2021 ఏడాదంతా తెలుగు ఇండస్ట్రీ విజయ పరంపర కొనసాగించింది. ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీగా టాలీవుడ్.. అటు రిలీజ్ చేసిన సినిమాల సంఖ్య పరంగా, ఇటు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించింది. గతేడాది ఓవైపు మహమ్మారి కరోనా భయం ఉన్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ ఇండస్ట్రీని వెనక్కి నెట్టింది టాలీవుడ్. ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలు కలిసి 470 కంటే తక్కువ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశాయి. ఆ ఏడాది రిలీజైన […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్ర సందండి కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మంచి వసుళ్లు రాబడుతోంది. ఈ మధ్యే చిత్ర యూనిట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ తెలిసేలా.. పుష్ప 2020 బిగెస్ట్ ఇండియన్ గ్రాసర్ అంటూ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్ర మేకర్స్ ఏకంగా 285 కోట్లు గ్రాస్ […]