ఇటీవలి కాలంలో తరచూ విన్పిస్తున్న మాట స్ట్రోక్. ఇది చాలా ప్రమాదకరమైంది. అత్యధిక కేసుల్లో ప్రాణాలు పోతుంటాయి. అసలు స్ట్రోక్ అంటే ఏంటి, ఇది వచ్చే ముందు ఏమైనా లక్షణాలు కన్పిస్తాయా, అవి ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. నిత్య జీవితంలో ఎదుర్కొనే చాలా రకాల అనారోగ్య సమస్యలకు అవి సాధారణమైనవి కావచ్చు, ప్రాణాంతకమైనవి కావచ్చు ముందుగా శరీరం కొన్ని సంకేతాలు తప్పక పంపిస్తుంటుంది. కొంతమంది ఈ లక్షణాల్ని తేలిగ్గా తీసుకుంటారు. మరి కొందరు సీరియస్‌గా పరిగణిస్తారు. అదే […]