హైదరాబాద్ శివారు మోయినాబాద్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి పిక్నిక్ కు వెళ్లిన ఓ 10 ఏళ్ల బాలుడు పార్క్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన మృతుడి కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మా కొడుకు మృతి చెందాడని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు మోయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో శనివారం […]