జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మేల్ కమెడియన్స్ తో పాటు లేడీ కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా లేడీ గెటప్స్ తర్వాత లేడీ కమెడియన్స్ వెలుగులోకి రావడం మొదలైంది. జబర్దస్త్ వేదికపై లేడీ కమెడియన్ గా పేరొందిన వారిలో పవిత్ర ఒకరు. సోషల్ మీడియాలో పాగల్ పవిత్రగా ఈమె ఫేమస్. అయితే.. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ లాంటి ప్రోగ్రామ్స్ లో పవిత్ర […]
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కెరీర్లో తిరిగి ఫామ్‌లోకి వచ్చి అదరగొడుతున్నాడు. అటు పర్సనల్ లైఫ్‌లోనూ షమీ ఫుల్ జోష్ మీదున్నాడు. మొదటి నుంచి షమీకి బైక్స్, కార్లు అంటే బాగా క్రేజ్. ఇటీవలే రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650ని యూపీ నుంచి తెప్పించుకున్నాడు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పంచుకున్నాడు. ఇప్పుడు షమీ గరాజ్‌లోకి మరో ఖరీదైన కారు చేరింది. షమీ కొనుగోలు చేసిన ఎరుపు రంగు జాగ్వార్-F టైప్ మోడల్ కారుని శుక్రవారం […]
ఆండ్రీ రస్సెల్.. ఈ పేరు వినగానే క్రికెట్ మైదానంలో విధ్వంసమే గుర్తొస్తుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ను తిప్పేయగల సమర్థుడు. బ్యాటుతోనే కాదు.. బాల్ తోనూ ప్రత్యర్థులను నానా ఇబ్బందులు పెట్టగలడు. అంతటి సమర్థుడు కాబట్టే.. కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం.. ఐపీఎల్ 2022 సీజన్లో రూ.12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అతడికి పెట్టిన ప్రతి రూపాయికి ఆండ్రీ రస్సెల్ న్యాయం చేయడం చూశాం. ఐపీఎల్ 2022లో 14 మ్యాచుల్లో 335(70* అత్యధిక స్కోరు ) పరుగులు […]
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఏం జరిగినా వెంటనే దానిపై తనదైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. ఇండస్ట్రీ, రాజకీయాలు విషయం ఏదైనా తన మాటల తూటాలతో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో ఖరీదైన కారు కొనగోలు చేసింది. కంగనా రౌనత్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్.. దీని ఖరీదు రూ.3.6 కోట్లు. తాను […]