ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి సంసారాన్ని చూడలేక విధి వెక్కిరించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రస్తుత కాలంలో ఫోన్ వినియోగం ఓ వ్యసనంలా మారింది. లాక్‌డౌన్ కారణంగా చదువులు కూడా ఆన్‌లైన్ కావడంతో.. పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ వాడకానికి అడిక్ట్ అవుతున్నారు. వద్దని వారిస్తే.. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి హైదరాబాద్, బోరబండలో వెలుగు చూసింది. కొత్త కోడలు ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని అత్త […]
హైదరాబాద్- సమాజంలో నేరాలు, ఘోరాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నా నేరస్తుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ నేరం వెలుగ చూస్తూనే ఉంది. అందులను మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలికకు మాయమాటలు చెప్పి తమ గదికి తీసుకెళ్లిన యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తప్పించుకుని తల్లిదండ్రులకు […]