వివాహేతర సంబంధాలు.. ఇవే పచ్చగా సాగుతున్నకాపురాల్లో నిప్పును రాజేస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఎవరికి వారు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ నిండు సంసారాలను చేజేతుల్లా నాశనం చేసుకుంటున్నారు. ఇవి బయటపడడంతో హత్యలు చేయడం లేదంటే హత్యకు గురయ్యే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి వివాహేతర సంబంధాల్లోనే సొంత అన్నను చంపాడో తమ్ముడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]