ఎన్నో అంచనాలతో గతవారం రిలీజైన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2. భారీ కలెక్షన్స్ తో విజయవంతగా దూసుకెళ్తుంది. ఇదే సమయంలో థియేటర్ లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఆడుతోంది. అయినప్పటికీ కేజీఎఫ్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకున్న శక్తిని అంత KGF-2 సినిమాపై ప్రయోగించినట్లుగా ఉంది. ఈ రెండు సౌత్ ఇండియా చిత్రాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించాయి. పలు దక్షిణాది చిత్రాలు.. సౌత్ తో పాటు నార్త్ లోను […]