సినిమాలనే స్ఫూర్తిగా తీసుకుని.. నిజ జీవితంలో పెద్దలు ఎదిరించి.. అవసరమైతే లేచిపోయి పెళ్లి చేసుకుంటారు ప్రేమికులు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. భర్త లేదా భార్య అసలు రంగు అప్పుడే బయట పడుతుంది.
ఈ రోజుల్లో ప్రేమ పేరుతో చాలా మంది యువకులు దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదంటే హత్యలకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాగే రెచ్చిపోయిన ఓ వన్ సైడర్ వేధింపులకు ఓ ఇంటర్ యువతి ప్రాణాలు తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ దుర్మార్గుడు యువతిని ఎలా వేధించాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది రాజన్న సిరిసిల్ల జిల్ల […]
వాళ్లిద్దరూ అక్కా తమ్ముడు. పండగ పూట తోటి స్నేహితులు కొత్త బట్టలు తెచ్చుకుని ముఖం నిండా చిరునవ్వుతో సంతోషంతో మురిసిపోతుంటే.., ఈ అక్కా తమ్ముడు మాత్రం.. తల్లిదండ్రలు లేని అనాథలై గుండెల నిండా మోయలేని భారాన్ని మోస్తూ రాత్రి, పగలు కన్నీళ్లతో సహవాసం చేస్తూ అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దండ్రపల్లి. ఇదే గ్రామంలో ఎడెల్లి మల్లేశం, సత్యా దంపతులు. వీరికి చాలా ఏళ్ల […]