గురువారం తెల్లవారు జామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బీజేపీ పార్టీ ఆఫీస్ పై పెట్రోల్ బాంబులు విసిరారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఈఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేసి అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గురువారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు భాజపా నాయకుడు కరాటే త్యాగరాజన్ తెలిపారు. గతంలో కూడా డీఎంకే ప్రమేయంతో ఇలాంటి ఘటన […]