ఈ మద్య దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యల్లో జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. రూల్స్ పాటించకుండా వేగంగా వెళ్లడం ఇలా ఎన్నో కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం […]