బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే రెండో వారంలో ప్రవేశించింది. రెండో వారం నామినేషన్లు కూడా పూర్తవడంతో ఏడుగురు సభ్యులు జాబితాలో నిలిచారు. అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది. ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకుందాం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అవగా రెండో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వరుసగా రెండ్రోజులు నామినేషన్లు కొనసాగాయి. హరీష్, ఫ్లోరా షైనీలను తనూజ నామినేట్ చేయగా, […]