బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదలైంది. అప్పుడే మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందరూ ఏకమై ఆమెపై పగబట్టేశారు. టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. మరోవైపు సంజన ఇచ్చిన షాక్‌తో ఫ్లోరా షైనీ ఏడ్చేసింది. రీతూ తలకు బలమైన గాయమైంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటి రెండ్రోజులకే బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. అటు హౌస్‌లో కూడా అందరి దృష్టినీ ఏదో విధంగా ఆకర్షించేందుకు […]