బిగ్బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే ఎలిమినేషన్ ప్రక్రియలో వచ్చేసింది. ఏకంగా 8 మంది నామినేషన్లలో ఉండగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ఓటింగులో ఎవరు సేఫ్ జోన్, ఎవరు డేంజర్లో ఉన్నారో తెలుసుకుందాం. బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై వారం రోజులు కావస్తోంది. ప్రస్తుతం హౌస్లో 15 మంది కంటెస్టెంట్లు ఉండగా అందులో 9 మంది సెలెబ్రిటీలు కాగా మిగిలిన ఆరు మంది సామాన్యులు. సెలెబ్రిటీలో జాబితాలో సంజనా గల్రానీ, […]