బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్క్ లు షో పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారి కోసం.. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ఇలా ప్రతివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకుటుంది బిగ్ బాస్. అలానే తాజాగా విడుదలైన ప్రోమో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈసారి హౌస్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ విధానంతో హౌస్ లో కంటెంట్ బాగా క్రియేట్ అవుతోంది. 24 గంటల స్ట్రీమింగ్ గనుక కాస్త ఆసక్తిగా ఉండేలాగానే ప్లాన్ చేశారు. ప్రతి విషయంలో పోటీ, టాస్కులో పంతాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. అలా ఈ షో రెండో వారం చివరికి చేరుకుంది. తొలివారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా ఈ వారం మరొకరు బయటికి వెళ్లనున్నారు. […]
రియాలిటీ షో బిగ్ బాస్.. నాన్ స్టాప్ ఓటీటీలో మొదటివారం ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ క్రమంలో సీనియర్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చింది. అయితే.. ఫస్ట్ వీక్ లోనే సీనియర్స్ 5, జూనియర్స్ 2 ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. జూనియర్స్ లో ఉన్నటువంటి ఆర్జే చైతు, మిత్రాశర్మ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అందరికంటే ముందు ముమైత్ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. అసలు బిగ్ బాస్ […]
బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో సభ్యుల మధ్య పరిస్థితులు వేడెక్కుతున్నాయి. మొదలైన వారానికే అందరిలోనూ అపార్థాలు, కోపాలు అన్ని ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం కూడా కొత్తగా ప్లాన్ చేయాలని భావించిందేమో.. రానురాను సభ్యుల మాటలకు అర్థాలు హద్దులు దాటిపోతున్నాయి. తమకు తాము బోల్డ్ అని చెప్పుకుంటున్నారు ఓకే.. అయితే బోల్డ్ నెస్ అనేది మీ స్వభావం ఎంత స్ట్రాంగ్ అనేది చూపించాలి.. కానీ ఇలా హద్దుమీరిన మాటల్లో కాదంటూ నెటిజన్లు […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ ఉత్సవం ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటల సమయంలో మాత్రమే మిగిలుంది. అప్పుడే బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉత్సాహం మొదలైపోయింది. తాజాగా నిర్వాహకులు మరో ప్రోమోని విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ స్ట్రీమింగ్ కాబోతోంది బిగ్ బాస్. ఈ షోకి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ఎవరు అనేది క్లియర్ గా చూపించక పోయినా కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. […]
బిగ్ బాస్ రియాలిటీ షో.. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా ప్రదర్శితం అయింది. ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన బిగ్ బాస్ షో.. ఇప్పుడు ఓటిటి రూపంలో 24 గంటలు అలరించేందుకు సిద్ధం అవుతోంది. బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి సంబంధించి ప్రతిరోజూ సరికొత్త ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తున్నారు నిర్వాహకులు. అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయనున్న బిగ్ బాస్ ఓటిటి పై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఫిబ్రవరి 26 నుండి బిగ్ […]
బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూనే ఉంది డిస్నీ హాట్ స్టార్ యాజమాన్యం. ఇప్పటివరకు 5 టీవీ సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఓటిటి వెర్షన్ తో ప్రేక్షకులను 24 గంటలపాటు ఎంటర్టైన్ చేయబోతుంది. బిగ్ బాస్ తెలుగు ఓటిటి షోగా ప్రారంభం కానున్న కొత్త సీజన్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమోలు సందడి చేస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 26న బిగ్ బాస్ ఓటిటి […]
బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సీజన్ రానే వచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్.. అంటూ రాబోతున్న ఈ ఓటిటి సీజన్ ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానుందనే విషయం అందరికి తెలిసిందే. ఓటిటి సీజన్ కాబట్టి ఇకపై బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా 24 గంటలపాటు కెమెరా కంట్లోనే ఉంటారు. అయితే.. నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ ప్రోమో వచ్చింది కానీ.. ఈసారి ఎవరెవరు పాల్గొంటారనే దానిపై ఉత్కంఠ […]
తెలుగు టీవీ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బిగ్ బాస్ రియాలిటీ షో రెడీ అయిపోయింది. ఇప్పటివరకు 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇకపై OTT లో ప్రారంభం కాబోతుందని అందరికి తెలిసిందే. అయితే.. బిగ్ బాస్ OTT వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి బిగ్ బాస్ టీమ్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బిగ్ బాస్.. ప్రస్తుతం ఆదరణలో గానీ, టీఆర్పీ రేటింగ్ […]