బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి బిగ్ అప్‌డేట్ ఇది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లాంచింగ్ డేట్ వచ్చేసింది. ఈ మేరకు ప్రోమో కూడా విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షోగా ఉన్న బిగ్‌బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కు సిద్ధమైంది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారు.ఇప్పటికే 8 సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు 9వ సీజన్ లాంచ్ డేట్ అధికారికంగా ప్రకటించింది […]