సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది యువతీ యువకులు రాత్రికి రాత్రే సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. తద్వారా ఫాలోయింగ్ పెంచుకొని బిగ్ బాస్ వంటి ఆఫర్లూ పట్టేస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. పలు వెబ్ సిరీసులతో పాటు యూట్యూబ్ షాట్స్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ జశ్వంత్.. సీజన్- 5లో బిగ్ బాస్ లోకి వెళ్లి రన్నరప్ గా నిలిచాడు. ఆ మ్యాటర్ పక్కనపెడితే.. ప్రస్తుతానికి షణ్ముఖ్ జశ్వంత్ ఆస్పత్రి పాలయ్యాడు. […]
బిగ్ బాస్ హౌస్- సాదారణంగా ఎవరైనా బూతులు మాట్లాడితే వద్దని చెబుతాం. బూతులు మాట్లాడటం తప్పు, అలా మాట్లాడకూడదని హితువు పలుకుతాం. కానీ బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం బూతులు మాట్లాడటం లేదేంటీ, అలా సైలెంట్ గా ఉంటే ఎలా, నాకు నీ స్టైల్ బూతులు కావాలి అని డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు, ఎవరిని అడిగారనే కదా మీ సందేహం.. ఇంకెవరో అడిగితే అది అంత సంచలనం […]