టీమిండియా స్టార్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ దంపతులకు పండంటి ఆడ కూతురి జన్మించింది. అయితే ఈ దంపతులు బుధవారం నాలుగో వివాహ బంధలోకి అడుగు పెట్టారు. అలా పెళ్లి రోజు జరిగిన మరుసటి రోజే ఆడపిల్ల పుట్టిందని తెలియటంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని ఇంటికి దూరంగా ఉన్న భువనేశ్వర్ కు కుటుంబ సభ్యులు ఫోన్ లో చెప్పటంతో ఉబ్బితుబ్బిపోయాడట. అయితే భువనేశ్వర్- నుపుర్ నగర్ దంపతులు 2017 నవంబరు […]