సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టించిన ప్రైవేట్ ఆల్బాబ్ ‘కచ్చా బాదాం’ . కచ్చా బాదాం సాంగ్ కి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం రీల్స్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూబన్ కచ్చా బాదమ్ గ్రామాల్లో పల్లీలు అమ్ముకునే సమయంలో పాడిన పాట కచ్చాబాదం. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భూబన్ ఒక్కసారే పాపులర్ అయ్యాడు.
Kacha Badam Fame Bhuban Badyakar: ‘‘కచ్చా బాదామ్’’ పాట దేశ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిన విషయమే. ఆ పాట పాడిన భుబన్ బాద్యకర్ రాత్రికి రాత్రి ఓ సెలెబ్రిటీ అయిపోయాడు. లక్షలు వచ్చిపడ్డాయి. ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని ప్రమాదానికి కూడా గురయ్యాడు. ఆసుపత్రి పాలైన ఆయన తాజాగా కోలుకున్నాడు. ఓ పాట రికార్డింగ్ కోసం ముంబై వచ్చిన ఆయన చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇప్పటికీ నేను […]
దేశంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వస్తున్నారు. లాటెంల్, అదృష్టం కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదామ్ సాంగ్ ఊపు ఊపేసింది. దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఈ పాట ఉర్రూతలూగిస్తుంది.. డ్యాన్స్ చేయిస్తుంది. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదం మేనియానే. దేశ విదేశాల్లో అంతా కచ్చా బాదం అంటూ రాగాలు తీస్తూ స్టెప్పులేస్తున్నారు. పాట అర్థం తెలియకపోయినా, భాష అర్థం కాకపోయినా అందరి నోటా కచ్చా బాదం అన్న మాట నానుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ తలరాతని మార్చి, ఇప్పుడు అందరినీ ఒక ఊపు ఊపేస్తోంది ఈ “కచ్చా బాదం”. పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి గొంతుకుకి ప్రపంచం అంతా […]
ఓ పాట ప్రపంచాన్ని ఉపేయాలంటే.. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ కంపోజ్ చేయాలి. ఓ స్టార్ సింగర్ ఆ పాటని ఆలపించాలి. ఓ స్టార్ హీరో ఆ పాటలో నటించాలి. పాప్ సింగర్స్ కో, రాక్ స్టార్స్ కో మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం ఇదంతా. కానీ.., ఓ సామాన్యుడు పాడే లల్లాయి పాటకి ఇంతటి ఆదరణ సాధ్యమా? పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి గొంతుకి.. ప్రపంచం అంతా దాసోహం అనడం సాధ్యమా? ఇన్ని […]