తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఇక సంక్రాంతి పండుగ అంటే.. రంగురంగుల ముగ్గులు, కోడి పందాలు, భోగి మంటలు ఇవే కాక.. కొత్త సినిమాలు కూడా ఆ జాబితాలో ఉంటాయి. ఈ సారి సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. నట సింహం.. నందమూరి బాలకృష్ణ.. నటించిన వీర సింహారెడ్డి సినిమా.. గురువారం విడుదలయ్యింది. సినిమా విడుదల నేపథ్యంలో.. థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ సందడి చేశారు. […]