ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కోర్టులు శిక్షలు విధించినా.. దేశంలో అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి నిమిషం ఏదో ఓ చోట అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. వావి వరసలు మరిచి.. వయసు బేధం కూడా చూడకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పసి మొగ్గలను సైతం వదలడం లేదు. వారిపై కూడా పశువాంఛను తీర్చుకుంటున్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. పరీక్ష రాసి తిరిగి ఇంటికి వస్తున్న 12 […]
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా వరకట్న వేధింపులు అడ్డుకట్టే లేకుండా పోతోంది. దీనికి భర్తతో పాటు అత్తమామలు తోడవ్వడంతో వేధింపులు మరింత ఎక్కువవుతున్నాయి. ఇలా వరకట్న వేధింపులతో ఎంతో మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే భర్తలే భార్యలను హత్యలు చేస్తున్నారు. ఇలా భార్యపై వరకట్న వేధింపులకు కాలుదువ్విన ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. రావాల్సిన వరకట్నం తేలేదని భార్యపై బంధువులతో అత్యాచారం చేయించాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇది కూడా చదవండి: […]