ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు పొందినది భారతీయ రైల్వే సంస్థ. స్వాతంత్రానికి ముందు నుంచే ఇది ప్రభుత్వ సంస్థగా కొనసాగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు జరిగాయి. తాజాగా దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసులు ప్రారంభించింది. ‘భారత్ గౌరవ్ పథకం’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేటు రైలు తమిళనాడు నుంచి మహారాష్ట్రకి బయలుదేరింది. […]