సోషల్ మీడియా కొంత మంది వరంగా మారితే, మరికొంత మందికి శాపంగా తయారైంది. నిరుద్యోగంలో కూరుకుపోయిన కొంత మంది మహిళలకు ఇదే సోషల్ మీడియా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒక్కరూ కాదూ మొత్తం 13 మంది మహిళలు మాయగాడి మాటలు నమ్మారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని ఉద్యోగాలను ఇప్పిస్తామని వీరిని ముగ్గులో దించిన కేటుగాడు.. వారి జీవితాలను నరకప్రాయం చేశాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసేవాడు. వీడి టార్చర్ ను తట్టుకోలేక ఓ యువతి […]
సాధారణంగా వర్కింగ్ టైమ్ లో నిద్రపోయేందుకు ఏ కంపెనీ ఒప్పుకోదు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తాయి. అందుకోసం వారి ఆరోగ్యానికి సంబంధించి అనేక బెనిఫిట్స్ ను కంపెనీలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఉద్యోగుల సౌకర్యం కోసం కొన్ని విషయాల్లో అనుమతులు కూడా ఇస్తుంటాయి. ఈక్రమంలో కొన్ని కంపెనీ ఇచ్చే ఆఫర్ లో విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ కంపెనీ.. వర్క్ అవర్స్ లో నిద్రపోయేందుకు అనుమంతిచింది. మరి నిద్రపోయే బంపర్ ఆఫర్ […]
నిత్యం ఏదో ఒక చోట బాంబు బెదిరింపులు వినిపిస్తుంటాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురైవుతుంటారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో బాంబు బెదింపులు.. స్థానికంగా కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బెంగుళూరు లోని ఏడు పాఠశాలలకి ఓ అజ్ఞాత అకౌంట్ నుంచి మెయిల్ వచ్చింది. పాఠశాలలో శక్తివంతమైన బాంబు ఉందని.. ఇది జోక్ కాదు. మీతో పాటు వందల మంది ప్రాణాలకు ప్రమాదం ఉంది. అంతా మీ చేతుల్లోనే ఉంది’ అంటూ మెయిల్ చేశారు. అంతేకాకుండా పాఠశాలల […]
దేశంలో ఎక్కడ పట్టినా కరోనాకి సంబంధించిన కష్టాలే. ఎవరిని కదిలించినా ఇవే బాధలు. ఈ భయంతోనే ఒకరితో ఒకరికి సంబంధాలు కూడా లేకుండా పోతున్నాయి. సంఘజీవి అయిన మనిషికి ఇది కష్టమే అయినా.., ఈ కష్ట కాలంలో ఇది తప్పదు. కానీ.., ఇలాంటి పరిస్థితిల్లో సాటి మనిషి తోడు లేక కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా బెంగుళూరులో జరిగింది.తన తల్లి, తమ్ముడు చనిపొరని తెలుసుకోలేని స్థితిలో ఒక మహిళ రెండు రోజుల […]