క్రికెట్ లో టీ20 టోర్నీలు వచ్చాక సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టు మ్యాచ్ లకు ఆదరణ తగ్గిందన్నది కాదనలేని వాస్తవం. అయితే టెస్టు క్రికెట్ కు పునర్వైభవాన్ని తీసుకొస్తామని, ప్రేక్షకులను తమ బ్యాటింగ్ తో మళ్లీ గ్రౌండ్స్ కు రప్పిస్తామని న్యూజిలాండ్ మాజీ బ్యాటర్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ మెక్ కల్లమ్ అన్నాడు. పాక్ తో జరగబోయే టెస్టు సిరీస్ కు ముందు మెక్ కల్లమ్ అన్న మాటలు ఇవి. ఇవేకాక పాక్ బౌలర్లను పిచ్చికొట్టుడు కొడతామని […]