వంగవీటి మోహన రంగా.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ప్రస్తావన వచ్చినపుడు ఈ పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం ఏపీ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల సత్తా ఉన్న నాయకుల్లో రంగా ఒకరు. ఆయన చనిపోయి 34 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఆ పేరులోని వైబ్రేషన్స్ ఏ మాత్రం తగ్గటం లేదు. నిజం చెప్పాలంటే ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆయన క్రేజ్ పెరుగుతూ […]