భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్.. అదీ మన హైదరాబాద్ లో.. మరి ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు ఊరుకుంటారా? తమ అభిమాన ఆటగాళ్లను దగ్గరుండి చూడాలని ఊవ్విళ్లూరుతుంటారు. మ్యాచ్ చూడడానికి టికెట్ల కోసం ఒక్కసారిగా జింఖానా గ్రౌండ్ వద్ద ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పొయింది. దాంతో అక్కడే విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్, తోటి కానిస్టేబుల్స్ ఆమెకు […]