స్పెషల్ డెస్క్- ఈ కలికాలంలో నమ్మంపైనే నమ్మకం లేకుండా పోతోంది. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎలా మోసం చేస్తారో అంతుబట్టడం లేదు. ఎడా పెడా పెరిగిపోతున్న దగాలు, మోసాలతో చాలా మంది బలైపోతున్నారు. ఆఖరికి పవిత్రమైన వివాహ బంధాన్ని కూడా స్వార్ధం కోసం ఉపయోగించుకుంటున్నారు సమాజంలోని కొందరు. పంజాబ్ లో ఓ యువతి వీదేశాలకు వెళ్లేందుకు పక్క ప్రణాళికతో పెళ్లి చేసుకును, తీరీ అక్కడికి వెళ్లాక షాక్ ఇచ్చింది. ఈ ఘటన పంజాబ్ లోని బటాలా నగరంలో […]