టీ20 వరల్డ్ కప్ 2022.. ఎంతో రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు టోర్నీలోని గణాంకాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన తమ టీమ్ కు పొట్టి ప్రపంచ కప్ ను అందించాలని ప్రతీ ఆటగాడు శ్రమిస్తున్నాడు. అందరి ప్లేయర్స్ పోరాటం ఒకెత్తు అయితే నెదర్లాండ్స్ ఆటగాడు అయిన బస్ డీ లీడే పోరాటం మరోఎత్తు. గత మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన బౌన్సర్ వల్ల గాయపడ్డాడు లీడే. కంటి కింద గాయం అవ్వడంతో దానికి […]
నెదర్లాండ్స్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అందరూ అనుకున్న విధంగానే జరిగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ ఆశించిన మేర రాణించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 91 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ సునాయాసంగానే గెలిచేలా కనిపిస్తోంది. అయితే నెదర్లాండ్స్ మాత్రం తమ పోరాటాన్ని ఆపలేదు. అద్భుతమైన రనౌట్ తో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్(4) ని పెవిలియన్ చేర్చారు. పాకిస్తాన్ ని అంత తేలిగ్గా గెలవనిచ్చేలా […]