పండుగ పూట వెలుగులు నిండాల్సిన ఒక ఇంట్లో ఊహించని అగ్నిప్రమాదం తీవ్ర గుండెకోతను మిగుల్చింది. మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న ఒక ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. బాణసంచా దుకాణంలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనాన్ని చుట్టేసి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మృతుల్లో కేవలం రెండు నెలల పసికందు కూడా ఉండటంతో స్థానికులు ఉండడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరయ్యారు. అసలు ఆ బాణసంచా షాప్లో […]