లేడీ సూపర్ స్టార్ నయనతార– డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వారి వివాహానకి సంబంధించిన ప్రోమోని నెట్ ఫ్లిక్స్ విడుదల చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. త్వరలోనే పూర్తి వీడియో మీ ముందుకు తీసుకొస్తాం అంటూ ప్రకటించారు. ఇటీవలే తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్ ను విఘ్నేశ్ శివన్ చక్కగా నిర్వహించడం చూశాం. ఇప్పుడు ఈ జంట వెకేషన్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్– నయనతార సెంకడ్ […]