ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడకం సర్వసాధారణం అయ్యింది. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క. ఇంటర్ నెట్ సౌకర్యం వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వాడకం మరీ ఎక్కువ అయ్యింది. ఎంతగా అంటే చిన్న పిల్లలు మారాం చేస్తే సెల్ ఫోన్లో బొమ్మలు, పాటలు పెడితే చాలు సైలెంట్ అవుతుంటారు.. […]