క్రికెట్ లో స్లెడ్జింగ్ చేయడం, తోటి-ప్రత్యర్థి ఆటగాళ్లను అనుకరించడం ఎప్పటినుంచో ఉన్నదే. ఒకప్పుడు ఇలా చేస్తే క్రికెటర్లు కోప్పడేవారు గానీ టీ20 లీగ్స్ పెరిగిన తర్వాత అన్ని దేశాల క్రికెటర్లు చాలా వరకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ ఆటగాళ్లు చాలామంది.. భారత క్రికెటర్లతో మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ వస్తున్నారు. మిగతా లీగ్స్ లోనూ ఇలా సొంత దేశం కావొచ్చు.. విదేశీ క్రికెటర్లతో కావొచ్చు కొన్నిసార్లు పలువురు క్రికెటర్లు పరాచకాలు ఆడుతుంటారు. ఇప్పుడు […]
అంపైర్లు వివాదస్పద నిర్ణయాలు ప్రకటించడం.. ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగడం.. ఇవి ఎప్పుడూ చోటుకునే సంఘటనలే. కాకుంటే..ఈ గొడవలో ట్విస్టులు ఎక్కువున్నాయి. ఇక్కడ అంపైర్ల నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. ఐదు నిమిషాల అనంతరం నిర్ణయం ప్రకటించడం వివాదానికి తెరలేపింది. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాక్ – బంగ్లా ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగారు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న బీపీఎల్ టోర్నీలో ఇది చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీపీఎల్‌లో […]
పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఇఫ్తిఖర్ అహ్మద్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ బరిశల్ కు సారథ్యం వహిస్తున్న అతను టోర్నీ అంతటా తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. కానీ, నేడు రంగాపూర్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బంగ్లా యువ బౌలర్లను ఊచకోత కోసాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేరుకున్నాడు. అతని దాటికి […]
క్రికెట్‌లో రనౌట్‌లు జరగడం అనేది సహజం. కానీ ఆండ్రీ రస్సెల్ అసాధారణ రీతిలో రనౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపిఎల్) లో భాగంగా ఖుల్నా టైగర్స్, మినిస్టర్ గ్రూప్ ఢాకా మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఎవరూ ఊహించని విధంగా రనౌట్ అయ్యి చరిత్రలో నిలిచిపోయాడు. That’s why they say, always keep your eyes on the ball! One of the strangest run-out dismissals […]