కరోనా, లాక్‌డౌన్ ఈ రెండూ ఎందరో జీవితాలను మార్చేశాయి. లాక్‌డౌన్ కారణంగా పడిన వ్యధలు, చూసిన బాధలు ఇంకా జనాల మనసుల్లో మెదులుతూనే ఉన్నాయి. కరోనా రోజుల నుంచి కొందరు ఆకలి, కష్టం విలువ తెలుసుకుంటే.. మరికొందరు అడ్డదారులు, అక్రమ ఆర్జనలకు తెర లేపారు. ఆ కోవకు చెందిన ఈ యువకుడు చేసిన పనికి పోలీసులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన జావేద్ బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశాడు. కమ్మనహళ్లి నివసించే జావేద్.. నెమ్మదిగా గంజాయికి […]