కరోనా వచ్చాక మనిషి శరీరంలో ముందుగా దెబ్బతినేది ఊపిరితిత్తులే. దీని కారణంగా శరీరానికి గాలిలోని ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఇలా ఊపిరితిత్తుల పనితనం తక్కువైనపుడు రక్తంలో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గి, అనేక దుష్పరిణామాలకు దారితీసి, అవయవాలు విఫలమై ప్రాణాల మీదకి వస్తోంది. కానీ.., మీకు తెలుసా? మనిషి ఊపిరితిత్తులలో కొంత భాగం పెద్దగా వినియోగంలో లేకుండా ఉంటుంది. అలా పనిలేకుండా పక్కన ఉన్న ఊపిరితిత్తుల భాగాలను పని చేయించడం మొదలు పెడితే… ఆక్సిజన్ సాచురేషన్ గణనీయంగా పెరుగుతుంది. […]
కర్ణాటకలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. బెంగళూరు నగరంలోనే పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. బెంగళూరు పరిధిలో కరోనా టెస్టులు చేయించుకున్న వారిలో 3 వేల మందికి పైగా తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ పరిశీలనలో తేలింది. వారందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ వచ్చిందని వారికి చెబుదామంటే ఫోన్లు కలవకపోవడం.. ఇంటి […]