జీవితంలో ఇలా బతకాలంటూ ఆ మహిళ ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది. కన్నవారిని, ఉన్నఊరిని కాదని అత్తింట్లో కాలు మోపింది. పెళ్లైన కొంత కాలం వరకు భర్త భార్యను బాగానే చూసుకున్నాడు. ఇక వెంట వెంట ఆ మహిళకు ఇద్దరూ కూతుళ్లే జన్మించారు. దీంతో భర్త, అత్తమామల నుంచి వేధింపులు తరుముకుంటు వచ్చాయి. వంశం నిలబడాలంటే ఓ మగ పిల్లాడిని కనాలంటూ సూటి పోటి మాటలతో వేధించేవారు. అయినా అన్ని వేధింపులను భరిస్తూ ఆ మహిళ […]
తాళికట్టిన భర్తను కాదని కొందరు భార్యలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త అడ్డుచెప్పడంతో భార్యలు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలనుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు నిద్రపోయిన భర్తను ప్రియుడి సాయంతో దారుణంగా హత్య చేసింది. నంద్యాలలో వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా పాణ్యం. ఇదే ప్రాంతానికి చెందిన షేక్ జవహర్ హుసేన్-షేక్ హసీనా భార్యాభర్తలు. […]