తెలంగాణ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జయిన తీరు చూస్తే, ఆ సమయంలో ఎంతటి భయానక పరిస్థితి ఎదురైందో ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దైవదర్శనం చేసుకుని, ఆధ్యాత్మిక ఆనందంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం సమయంలో కారులో ఆయనతో పాటు ఆయన సతీమణి ఉన్నారు. స్వల్ప గాయాలతో వీరు బయటపడగా […]