తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలి అనుకుంటున్నారా? కొంచెం దూరమైనా పర్లేదు, తక్కువ బడ్జెట్ లో సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం.
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు. కొన్ని సమయాల్లో హత్యలు కూడా చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి దారుణాలు ఎక్కువగా డబ్బు, బంగారం, వివాహేతర సంబంధాల విషయాల్లో జరుగుతున్నాయి. ఆ మద్య ప్రకాశం జిల్లాలో బాలుడి వద్ద ఉన్న 40 రూపాయలు లాక్కోవడానికి దారుణ హత్యకు పాల్పపడ్డాడుఓ దుర్మార్గుడు. వంద రూపాయల కోసం స్నేహితుల మద్య గొడవ కారణంగా హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. […]
రోడ్డు ప్రమాదాలు.. ఒక రోజులో దేశవ్యాప్తంగా వందల కొద్దీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటిలో చాలా కొద్ది సంఘటనలు మాత్రమే ప్రమాదాలు. చాలా వరకు నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించడం వల్ల జరుగుతున్నవే ఉన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు, జరిమానాలు కూడా వేస్తూనే ఉన్నారు. కానీ, చాలామందిలో మార్పు రావడం లేదు. యధేచ్చగా, ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రాణాలు, వారి ప్రాణాల మీదకు […]
ప్రస్తుతం దాంపత్య జీవితాలు చాలా వరకు సక్యత, అన్యోన్యం అనే పదాలకు సుదూరంగా సాగుతున్నాయి. మాటకు మాట అప్పజెప్పుకోవడం, ఏం చేసినా తప్పుబట్టడం అలవాటు అయిపోయింది. దానికి తోడు అనుమానం అనే పెనుభూతం ఎన్నో కాపురాలను కుప్పకూల్చింది. ఇప్పుడు అదే అనుమానంతో ఓ భర్త చేసిన ప్రవర్తన ఓ గర్భవతి ప్రాణం పోయేలా చేసింది. ఆమెను ఎంతలా హింసించాడంటే తన శవాన్ని కూడా తాకనివ్వద్దంటూ ఆమె డైరీలో రాసుకుని మరీ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరం బాలాపూర్ […]