పండుగల సీజన్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకు పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే ఆ సమయంలో జనానికి సినిమాలపై క్రేజ్ ఉంటుంది. అందుకే అన్ని సినిమాలు ఫెస్టివల్ రిలీజ్ టార్గెట్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి కొందరు హీరోల మధ్య క్లాష్ సంభవిస్తుంది. అలాంటి క్లాష్ మరోసారి తప్పదన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చాలామంది స్టార్ హీరోలు లేదా స్టార్ దర్శకులు తమ సినిమాలను పండుగ సమయాల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి బెస్ట్ ఫెస్టివల్ […]