ఫిల్మ్ డెస్క్- బాహుబలి.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన చిత్రం. తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినీసాంకేతికతను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్ అద్భుత నటన, కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్.. ఒక్కటేమిటీ బాహుబలిలో అన్నీ అద్భుతాలే. ఇక బాహుబలి కలెక్షన్స్ లో అన్ని సినిమాలను మించిపోయింది. ఇప్పటికీ ఏ సినిమా బాహుబలి రికార్డ్స్ ను క్రాస్ […]