సినిమా హీరోలకు, హీరోయిన్లకు డూప్ లు ఉండడం మామూలే. నటించమంటే నటించగలరు గానీ కొన్ని కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించడం అంటే సున్నితంగా ఉండే హీరోలకు, హీరోయిన్లకు కష్టం. బాహుబలిలో అనుష్క నటించిన కొన్ని సన్నివేశాల్లో మనకు కనిపించేది అనుష్క కాదు. వేరే హీరోయిన్. ఆ హీరోయిన్ కూడా దూరం నుంచి చూస్తే అచ్చం అనుష్కలానే ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరంటే?
సూపర్ స్టార్ మహేష్ తో చేయబోయే కొత్త సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా అన్ని పార్ట్స్ గా ఈ మూవీని తీయనున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది?
డార్లింగ్ ప్రభాస్ అనేది పేరు కాదు వరల్డ్ వైడ్ గా అందరికీ తెలిసిన బ్రాండ్. ‘బాహుబలి’తో తనకంటూ ఓ రేంజ్ సెట్ చేసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత దాన్ని పెంచుకోవడంలో తడబడుతున్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ మూవీస్ చేశాడు కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం ఓ మోస్తరుగానే రెస్పాన్స్ వచ్చింది. తప్పితే సంతృప్తి పరచలేకపోయాడు. ఆ లోటుని తీర్చడానికా అన్నట్లు ‘సలార్’ రెడీ అవుతోంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి సరిగ్గా సెట్ అయ్యే స్టోరీ ఇది. దానికి […]