వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలనుకున్నారు. భవిష్యత్ జీవితం కోసం ఎన్నో కలల కన్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమ విహారంలో తేలియాడుతూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే వీరి లవ్ స్టోరీ ఊహించని మలుపుకు తిరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని బాగల్ కోట్ […]