మాములుగా శిశువు జననం అనేది తొమ్మిది కాలంలో జన్మిస్తూ ఉంటారు. ఇదే కాకుండా చాలా మంది గర్భిణీలకు ఏనిమిది నెలలకు, ఏడు నెలలకు కూడా శిశువులు జన్మించటం మనం చాలానే చేశాం. కానీ 5 నెలలకు శిశువు జన్మించినట్లు మీరు ఎక్కడైన విన్నారా?. ఐదు నెలలకు జన్మించటం ఏంటని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారా? కానీ అమెరికాలోని అలబామాకు చెందిన మిచెల్ బట్లర్ అనే మహిళకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో నీకు పుట్టబోయే బిడ్డని త్యాగం చేయకతప్పదు […]