తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను మూటగట్టుకున్న హీరోయిన్ తమన్నా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం నుంచి ఈ అమ్మడు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి మెల్ల మెల్లగా స్టార్ హీరోలందరితోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అలా తన అందం, అభినయంతో మిల్కీ బ్యూటీ తమన్నా మంచి మార్కులే కొట్టేసింది. ఇదిలా ఉంటే తమన్నా నటించిన చిత్రం తాజా చిత్రం బబ్జీ బౌన్సర్. మధుర్ బండార్కర్ డైరెక్షన్ […]
ఇండస్ట్రీకొచ్సి 15 ఏళ్ళు పైనే అయినా ఇంకా మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ తగ్గలేదు. వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్ లతో టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. తమన్నా తాజాగా నటించిన సినిమా బబ్లీ బౌన్సర్. ఈ సినిమాలో తమన్నా కొత్తగా కనిపించనుంది. మునుపటి సినిమాల్లో కంటే కొత్తగా ట్రై చేసింది. బౌన్సర్ కేరెక్టర్ చేసింది. ఈ సినిమా కోసం తమ్ము బేబీ కొద్దిగా […]