ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన స్టైల్, లుక్, మేనరిజం, నడక.. ఇలా రజినీ ఏం చేసినా థియేటర్స్ లో ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ పండగ చేసుకోవడం ఖాయం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. కేవలం రజినీ మేనరిజం, స్టైల్ కారణంగా ఆడిన సినిమాలే చాలా ఉన్నాయి. అలా రజినీ కెరీర్ లో బిగ్గెస్ట్ […]