బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఆయుష్ ఖాత్రి. బుల్లితెర నటుడిగా ఇతడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్ కా వీర్ పుత్ర మహారాణా ప్రతాప్, సత్రంగి ససురాల్, వీ డిస్ట్రక్షన్, ఏజెంట్ రాఘవ్- క్రైమ బ్రాంచ్ సీరియళ్లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు! దిల్ హై ముస్కిల్ సినిమాలోనూ నటించారు. బుల్లితెర నటుడిగా మంచి ఊపులో ఉండగానే నటనా రంగానికి దూరం అయ్యారు. 2015లో పూర్తిగా కెమెరా ముందుకు రాలేదు. కుటుంబానికి […]