ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తులు అంటూ ఎవరూ ఉండరు. ఒక్క స్త్రీ మాత్రమే అమ్మతనం ద్వారా పరిపూర్ణతను సాధిస్తుంది. ఆ అమ్మతనాన్నే పెళ్లైయ్యాక ప్రతీ మహిళ కోరుకుంటుంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో పిల్లలు లేని దంపతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే వారి బాధలూ వర్ణణాతీతం. అమ్మా.. అని పిలిపించుకోవాలని కనపడ్డ ఆస్పత్రులన్నీ తిరుగుతారు. ప్రస్తుతం పిల్లలు కావడం కోసం ఐవీఎఫ్, సరోగసీ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ బాలీవుడ్ నటి తనకు పిల్లలు లేకపోవడం […]