టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా మహిళా జట్టు గెలిచింది. ఈ టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా తన పేరిట వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకోవడం విశేషం.
భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. టీ20ల్లో ఈ ఏడాది పరాజయమంటేనే తెలియని ఆస్ట్రేలియాకి ఓటమి రుచిని చవిచూపించారు. ఆస్ట్రేలియా- భారత్ మధ్య 5 టీ20ల సిరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియాని కట్టడి చేయడంలో కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. హేలీ […]
టీమిండియా క్రికెటర్లలో క్రేజ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఒకప్పుడు సచిన్. ఆ తర్వాత ధోనీ. ఇప్పుడు మాత్రం విరాట్ కోహ్లీ. కొందరు ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇదే నిజం! మ్యచ్ లో బ్యాటింగ్ చేసే విషయం దగ్గర నుంచి డ్రస్సింగ్ స్టైల్ వరకు కోహ్లీని బీట్ చేయడం చాలా కష్టం. అందుకే మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ కోహ్లీకి వీరాభిమానులున్నారు. మన దాయాది దేశమైన పాక్ లో కోహ్లీని పిచ్చిగా ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారంటేనే […]
కామన్వెల్త్ క్రీడల్లో ఈ ఏడాది కొత్తగా మహిళల క్రికెట్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ క్రికెట్‌లో తొలి గోల్డ్ మెడల్ ను ఆస్ట్రేలియా మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో 9 పరుగుల స్వల్ప తేడాతో.. ఓడిన భారత మహిళల జట్టు వెండి పతకంతో సరిపెట్టుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ విషయంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు చేసింది అసలు కరెక్ట్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు. గెలిచిన టీమ్‌పై […]
టీమిండియా ఉమెన్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో సింగిల్ టెస్టు ఆడుతున్నారు. క్వీన్స్ లాండ్‌లో టీమిండియా ఉమెన్ స్టార్ ప్లేయర్ స్మృతి మందాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మందాన 216 బంతుల్లో 127 పరుగులు సాధించింది. 80 నాటౌట్ ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన మందాన రెండోరోజు మొదటి సెషన్‌లో తన పింక్ సెంచరీని నమోదు చేసింది. తొలి మహిళా క్రికెటర్‌గా […]