హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశాడు. అనంతరం తన మూడేళ్ల చిన్నారిని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పొలీసులు స్పాట్ కు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హసన్ నగర్లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. మృతురాలిని 30 […]