ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకి బ్యాడ్ టైం నడుస్తుంది. తాజా సమాచార ప్రకారం వైస్ కెప్టెన్ నుంచి హార్దిక్ నుంచి తప్పించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
నేపాల్ క్రికెట్ టీమ్ తొలిసారి ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. యూఏఈ తో జరిగిన నిన్న మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరానంటాయి.