గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, స్మాల్ స్క్రీన్, వెండి తెరపై విశ్వక్ సేన్ పేరు తెగ మారుమోగిపోతుంది. తన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో.. ఆ తరువాత బూతులు వాడటంతో చోటు చేసుకున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వివాదం మాత్రం విశ్వక్ సేన్‌కి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. వివాదం విషయంలో విశ్వక్‌కు నెటిజనుల నుంచి భారీ ఎత్తున మద్దతు రావడంతో సినిమాపై కూడా పాజిటీవ్ బజ్ […]
చిత్రం: అశోకవనంలో అర్జున కళ్యాణం నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సర్ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ, రాజ్ కుమార్ తదితరులు సంగీతం: జయ్ క్రిష్ సినిమాటోగ్రఫీ: పవి కే పవన్ ఎడిటర్: విప్లవ్ రచన: రవికిరణ్ కోలా నిర్మాణం: బి. బాపినీడు, సుధీర్ ఈదర దర్శకత్వం: చింతా విద్యాసాగర్ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కి సినిమా ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. ‘ఫలక్ నుమా దాస్’ నుండి పాగల్ సినిమా వరకు […]
Review Laxman: వివాదాల నడుమే విశ్వక్ సేన్ ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు హంగామా చేస్తున్నారు. రివ్యూ లక్ష్మణ్ కూడా ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద శుక్రవారం ఉదయం సందడి చేశాడు. ఏకంగా జ్యూస్ క్యాన్‌తో రంగంలోకి దిగాడు. సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ బ్రో నిజంగా […]
Vishwak Sen: సెల్ఫ్ మేడ్ మ్యాన్ విశ్వక్ సేన్ నటించిన ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ వివాదాల నడుమే శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తన కెరీర్‌లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అన్నారు. ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్‌లా కాకుండా 30 ఏళ్లు దాటే లోపే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. లోక నాయకుడు కమల్‌హాసన్ నటించిన ‘భామనే సత్యభామనే’ లాంటి సినిమా […]
Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ దేవీ నాగవల్లి వివాదం అంతకంతకు ముదురుతోంది. విశ్వక్ సేన్ తనపై పరుషపదజాలం ఉపయోగించారంటూ దేవీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. విశ్వక్ సేన్‌పై సినిమా పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఖమ్మం వేదికగా జరిగిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు నా సినిమా కష్టాల గురించి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు […]
‘అశోక వనంలో అర్జున కల్యాణం‘ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఓ ప్రాంక్ వీడియో ఓ పెద్ద దుమారమే రేపింది. ఈ ప్రాంక్ వీడియోపై ఓ ప్రముఖ మీడియా ఛానల్ డిబేట్ నిర్వహించడం.. ఆ డిబేట్ లో యాంకర్ దేవీ నాగవల్లి విశ్వక్ సేన్ ను ‘పాగల్ సేన్‘ అని కూడా అంటారంట అని ప్రస్తావించడం మరింత అగ్గి రాజేసింది. ఆ వ్యాఖ్యలు చూసిన విశ్వక్ నేరుగా ఛానల్ కు వెళ్లి డిబేట్ లో పాల్గొని పాగల్ […]
అశోక వనంలో అర్జున కల్యాణం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హాట్ టాపిక్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రివ్యూ లక్ష్మణ్ తో కలిసి సినిమా యూనిట్ ఓ ప్రాంక్ ప్లాన్ చేశారు. ఫిలింనగర్ రోడ్డుపై విశ్వక్ సేన్ కారుకు అడ్డుపడి ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రాంక్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దానిపై డిబేట్లు మొదలయ్యాయి. డిబేట్ మాట్లాడుతూ యాంకర్ దేవీ నాగవల్లి కొన్ని వ్యాఖ్యలు చేయడంపై విశ్వక్ […]
Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ సినిమా హీరో విశ్వక్ సేన్‌పై హెచ్‌ఆర్సీలో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వక్ సేన్ స్పందించారు. ఓ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లాయర్ అరుణ్ కుమార్ ఫ్రాంకులు చేసే వారందరిపై కేసు పెట్టారు. నేను తట్టుకోగలను.. కానీ, ఫ్రాంకులు చేసే […]
విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోక వనంలో అర్జున కల్యాణ్’ సినిమా ప్రమోషన్స్ లో పుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఫిలిం నగర్‌లో ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం చేసిన ప్రాంక్ వీడియో విశ్వక్ సేన్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ వీడియోపై అడ్వకేట్ ఒకరు మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. నడి రోడ్డులో అలా న్యూసెన్స్ చేయడంపై చర్యలు తీసుకోవాలంటూ విశ్వక్ సేన్ పై […]
విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో ఒక సెల్ఫ్ ప్రమోటెడ్ యంగ్ హీరో అనే చెప్పాలి. ఆ మాట ఆ హీరో నోటే చాలాసార్లు విన్నాం. ‘నన్ను ఎవరు లేపలేదు.. నన్ను నేనే ఎత్తుకున్నా’ అని చాలా సందర్భాల్లో విశ్వక్ ప్రస్తావిచడం చూశాం. ప్రస్తుతం విశ్వక్ సేన్ అశోక వననంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఒక కుర్రాడికి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే అతని పరిస్థితి ఏంటి అనే లైన్ తో […]